Stock Market: స్టాక్ మార్కెట్ లాస్..! 21 d ago

featured-image

8K News-15/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 160.73 పాయింట్లు (0.21%) తగ్గి 75,237.99 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 46.10 పాయింట్లు (0.19%) నష్టపోయి 23,643.50 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా మెటల్ రంగం దాదాపు 2% వరకు పడిపోగా.. పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఆయిల్ రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD